ఉత్పత్తులు 

అధిక పనితీరు గల బయో ఎరువులు

ప్రయోజనకరమైన బ్యాక్టీరియాల సమూహం

బ్యాక్టోగ్యాంగ్ సీడ్ ట్రీట్మెంట్ స్పెషల్

ప్రయోజనకరమైన బ్యాక్టీరియాల సమూహం 

బ్యాక్టోగ్యాంగ్ సీడ్ ట్రీట్మెంట్ స్పెషల్ ద్వారా విత్తన శుద్ధి చేయబడినచో విత్తనాల అంకురోత్పత్తిని మెరుగుపరుస్తుంది. సమాన రీతిలో ఆరోగ్యకరమైన మొలకలు పెరగటానికి సహాయపడుతుంది. ఇది విషరహితం. పర్యావరణానికి సురక్షితమైనది. సూక్ష్మ జీవుల సంఖ్యను వృద్ధి పరిచి, భూసారాన్ని మరియు నేల యొక్క సేంద్రీయ పదార్థాన్ని మెరుగుపరుస్తుంది.

  • విత్తనాల అంకురోత్పత్తిని మెరుగుపరుస్తుంది.

  • ఏకరీతి మొక్కలను ప్రోత్సహిస్తుంది.

  • వాతావరణములోని నత్రజని వినియోగాన్ని మెరుగుపరుస్తుంది.

  • ఫాస్ఫేట్ ను మొక్కలు సులభముగా గ్రహించే విధముగా రూపుదిద్దుతుంది.

  • నేలలో మిగిలి పోయిన పొటాష్ ను సహితం కరిగించి, మొక్కలు గ్రహించేలా చేస్తుంది.

  • భూసారాన్ని మెరుగుపరుస్తుంది, పంట నాణ్యతను మరియు దిగుబడులను అభివృద్ధి పరుస్తుంది.



దీనిని ఏ ఏ పంటలలో ఉపయోగించవచ్చును?

పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.  

వివిధ పంటలలో ఏ దశలో దీనిని ఉపయోగించాలి?

విత్తన శుద్ధిలో  

ఎంత మోతాదులో ఉపయోగించాలి?

100మి.లీ./ ఎకరానికి సరిపడ విత్తనాలకు, 250మి.లీ./ హెక్టారుకు 

దీనిని ఏ ఏ పద్ధతిలో వాడటానికి వీలుగా ఉన్నది?

నాటే ముందు విత్తనాలకు నేరుగా ఉపయోగించవలెను  

తరచుగా అడిగే ప్రశ్నలు

బ్యాక్టోగ్యాంగ్ సీడ్ ట్రీట్మెంట్ స్పెషల్ విత్తనాలు మొలకెత్తే శాతం మరియు అంకురోత్పత్తిని వృద్ధి చేస్తుంది. 

బ్యాక్టోగ్యాంగ్ సీడ్ ట్రీట్మెంట్ స్పెషల్ సమాన రీతిలో ఆరోగ్యకరమైన మొలకలు పెరగటానికి సహాయపడుతుంది.   

బ్యాక్టోగ్యాంగ్ సీడ్ ట్రీట్మెంట్ స్పెషల్ ను విత్తన శుద్ధిలో ఉపయోగించాలి. నాటే ముందు విత్తనాలకు నేరుగా ఉపయోగించవలెను.  

భూసారాన్ని మెరుగుపరుస్తుంది, పంట నాణ్యతను మరియు దిగుబడులను అభివృద్ధి పరుస్తుంది. 

100మి.లీ./ ఎకరానికి సరిపడ విత్తనాలకు, 250మి.లీ./ హెక్టారుకు 

ఈ శ్రేణిలో సిఫారసు చేయబడిన ఉత్పత్తులు ఏవి?  

లీడ్ స్టార్

పంటల అన్వేషణ

Nano Technology Specialty Nutrients and Bio-Stimulants

Creating New Dimensions in Agriculture

Lead Crop Science Pvt Ltd 

Creating new dimensions in agriculture