ఉత్పత్తులు

అధిక పనితీరు గల కీటకనాశకాలు

లద్దె పురుగులకు సరైన సుపర్ కిల్లర్

గంట 

లద్దె పురుగులకు సరైన సుపర్ కిల్లర్

  • మందును పురుగులు సేకరించిన వెంబడే పక్షవాతం వచ్చి నశించిపోతాయి.
  • ట్రాన్స్ లామినర్ చర్యను కలిగి ఉండి, వేగంగా ఆకులలోనికి చొచ్చుకొని పోతుంది మరియు సమర్థవంతమైన ఫలితాలను అందిస్తుంది.
  • పిచికారీ చేసిన కొన్ని గంటలలోనే పురుగు చేసే నష్టం నుండి మొక్కలను రక్షిస్తుంది.
  • వాడిన వెంటనే పురుగులపై నియంత్రణ ప్రారంభిస్తుంది.
  • పని చేసే విధానం : నాన్ సిస్టెమిక్ తో స్టమక్ యాక్షన్.
  • గంట కీటకాల నుండి మొక్కల రక్షకుడిగా పనిచేస్తుంది.

దీనిని ఏ ఏ పంటలలో ఉపయోగించవచ్చును?

పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలలకు అనుకూలమైనది.  

వివిధ పంటలలో ఏ దశలో దీనిని ఉపయోగించాలి?

పంట కాలములో పురుగులు ఆశించినచో ఉపయోగించవచ్చును. 

ఎంత మోతాదులో ఉపయోగించాలి?

  1 - 1.5మి.లీ/1లీ. నీటికి    

దీనిని ఏ ఏ పద్ధతిలో వాడటానికి వీలుగా ఉన్నది?

  పిచికారీలో దీనిని ఉపయోగించవచ్చు. 

ఈ శ్రేణిలో సిఫారసు చేయబడిన ఉత్పత్తులు ఏవి?  

లీడ్ స్టార్

పంటల అన్వేషణ

Nano Technology Specialty Nutrients and Bio-Stimulants
ఆక్సిజన్ 

పంటల అన్వేషణ

Nano Technology Water Soluble Fertilizers

Creating New Dimensions in Agriculture

Lead Crop Science Pvt Ltd 

Creating new dimensions in agriculture