ఉత్పత్తులు

వినూత్న టెక్నాలజీ ఆధారిత ప్రత్యేక పోషకాలు మరియు జీవ ఉత్ప్రేరకాలు

వినూత్న టెక్నాలజీ ఫ్లవర్ డ్రాప్ అరెస్టర్

హ్యాపీ న్యానో

వినూత్న టెక్నాలజీ ఫ్లవర్ డ్రాప్ అరెస్టర్

హ్యాపీన్యానో ఒక ఫ్లవర్ డ్రాప్ అరెస్టర్, ఇది పూత రాలిపోకుండా నిరోధిస్తుంది. ఫ్లవర్ డ్రాప్అ రెస్ట్ టెక్నాలజీ ద్వారా రూపొందించబడి, పూత పిందెలను రాలకుండా కాపాడుతుంది. మొక్కలు గరిష్ట స్థాయిలో పుష్పించేలా చేసిన తర్వాత అవసరమైన పోషకాలు లభించకపోతే అవి రాలి పోతాయి. హ్యాపీన్యానో పూత సమయములో అవసరమైన పోషకాలను కలిగి ఉంది. ఫలవంతమైన పండ్ల అమరికకు దారి తీసే పూత నిర్మాణాన్ని కూడా మెరుగుపరుస్తుంది. 

  • ఫ్లవర్ డ్రాప్ అరెస్ట్ అనే పరిజ్ణానముతో తయారు చేయబడిన ఉత్పాదన కాబట్టి పూత పిందె రాలకుండా కాపాడుతుంది. 

  • అధిక పనితీరు కలిగిన సూక్ష్మ పోషకాలు డబల్ చిలేటెడ్ రూపములో అందుబాటులో ఉన్నాయి.  

  • పోషకలోపాలను త్వరగా సవరించి, మొక్కలకు ఆరోగ్యవంతమైన ఎదుగుదలను అందిస్తుంది.   

  • పూత సమయములో అన్ని రకాల మొక్కలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. 

  • మొక్కకు ఎదుగుదల మరియు మెత్తదనాన్ని అందిస్తుంది. 

  • గరిష్ట స్థాయిలో పండ్ల అమరికను నిర్ధారిస్తుంది.   



దీనిని ఏ ఏ పంటలలో ఉపయోగించవచ్చును?

పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.  

వివిధ పంటలలో ఏ దశలో దీనిని ఉపయోగించాలి?

పూత ప్రారంభ దశలో, సమర్థవంతమైన ఫలితాలకు పిచికారిని పునరావృతం చేయవచ్చును.   

ఎంత మోతాదులో ఉపయోగించాలి?

50గ్రా./ 150 - 180 లీ నీటికి ఎకరానికి చొప్పున పూత ప్రారంభ దశలో  

దీనిని ఏ ఏ పద్ధతిలో వాడటానికి వీలుగా ఉన్నది?

పిచికారిలో ఉపయోగించవచ్చును   

తరచుగా అడిగే ప్రశ్నలు

హ్యాపీన్యానో ఫ్లవర్ డ్రాప్ అరెస్టర్ టెక్నాలజీతో రూపొందించబడటం వలన మొక్కలలో పూతరాలటాన్ని నియంత్రించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.  

ఇందులో ఎలాంటి సందేహము లేదు. హ్యాపీన్యానో అన్ని రకాల పంటలలో ప్రభావవంతంగా పని చేస్తుంది.  

అవును, హ్యాపీన్యానో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకు అనుకూలంగా ఉంటుంది. 

అవును, ఇది ఫ్లవర్ అబార్షన్‌ను నియంత్రించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. 

హ్యాపీన్యానోలో ఈ దశలో అవసరమైన పోషకాలు ఉండటం వలన గరిష్ట పండ్ల అమరికను నిర్ధారిస్తుంది.  

ఈ శ్రేణిలో సిఫారసు చేయబడిన ఉత్పత్తులు ఏవి?  

లీడ్ స్టార్

పంటల అన్వేషణ

Nano Technology Specialty Nutrients and Bio-Stimulants
ఆక్సిజన్ 

పంటల అన్వేషణ

Nano Technology Water Soluble Fertilizers
హ్యాపీ ఫర్ట్ 17:44:00

పంటల అన్వేషణ

Nano Technology Complete Nutrient Fertilizers

Creating New Dimensions in Agriculture

Lead Crop Science Pvt Ltd 

Creating new dimensions in agriculture