ఉత్పత్తులు 

సూక్ష్మ పోషకాలు

జింకు లోపానికి వినూత్న పరిష్కారం

హ్యాపీ Zn

జింకు లోపానికి వినూత్న పరిష్కారం

  • ఇది 100% నీటిలో సులభముగా కరుగుతుంది. పిచికారిలో చాలా అనువైనది
  • వివిధ పంటలలో వివిధ దశలలో ఆశించే జింకు ధాతు లోపాలను సవరించడానికి Zn 12% EDTA ఉపయోగపడుతుంది.
  • డబుల్ చిలేటెడ్ రూపంలో ఉండుట వలన మొక్కల ద్వారా త్వరగా గ్రహించబడుతుంది.
  • సాధారణంగా జింక్ సల్ఫేట్ భాస్వరాన్ని మొక్కలకు అందకుండాను ,శాఖ భాగాలలో ఉన్న భాస్వరాన్ని కూడా తగ్గిస్తుంది, కానీ హ్యాపి జింక్ అధికంగా ఉండుట వలన ఆ సమస్యను రానివ్వదు.
  • కిరణజన్య సంయోగ క్రియను వృద్ధి చేసి , మొక్కలలో ఆరోగ్యవంతమైన పచ్చదనాన్ని పెంచుతుంది. 
  • ఇది పిచికారి చేయుటకు ఉత్తమమైనది. ఇది అన్ని రకాల పంటకు చాలా ఉపయోగకరమైనది.

దీనిని ఏ ఏ పంటలలో ఉపయోగించవచ్చును?

పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది. 

వివిధ పంటలలో ఏ దశలో దీనిని ఉపయోగించాలి?

అన్ని పంటలలో జింకు లోపాన్ని సవరించటానికి, దీనిని ముందు జాగ్రత్తగా కూడా ఉపయోగించవచ్చు.  

ఎంత మోతాదులో ఉపయోగించాలి?

పిచికారి - 50 గ్రాములు/ 150-200 లీటర్ల నీటికి, డ్రిప్ -100 గ్రాములు 

దీనిని ఏ ఏ పద్ధతిలో వాడటానికి వీలుగా ఉన్నది?

పిచికారి మరియు బిందు సేద్యములో  

తరచుగా అడిగే ప్రశ్నలు

అవును, హ్యాపీ Zn జింకు లోపాన్ని చాలా సమర్థవంతముగా సవరిస్తుంది. 

జింక్ సల్ఫేట్ కాకుండా, చెలేటెడ్ జింక్ ను మొక్కలు సులభంగా గ్రహిస్తాయి. 

సాధారణంగా జింక్ సల్ఫేట్ భాస్వరాన్ని మొక్కలకు అందకుండాను ,శాఖ భాగాలలో ఉన్న భాస్వరాన్ని కూడా తగ్గిస్తుంది, కానీ హ్యాపి జింక్ అధికంగా ఉండుట వలన ఆ సమస్యను నివారిస్తుంది.

అతి తక్కువ పరిమాణం అత్యధిక పనితనం ప్రాతిపదికపై రూపొందించబడి,డబుల్ చిలేటెడ్ రూపంలో ఉండుటవలన మొక్కల ద్వారా త్వరగా గ్రహించబడుతుంది. 

అవును, అన్ని పంటలలో జింకు లోపాన్ని సవరించటానికి, దీనిని ముందు జాగ్రత్తగా కూడా ఉపయోగించవచ్చు.  

ఈ శ్రేణిలో సిఫారసు చేయబడిన ఉత్పత్తులు ఏవి?  

ఆక్సిజన్ 

పంటల అన్వేషణ

Happy Fert Series - Macro Nutrients Fertilizers
లీడ్ స్టార్

పంటల అన్వేషణ

Nano Technology Complete Nutrient Fertilizers

Creating New Dimensions in Agriculture

Lead Crop Science Pvt Ltd 

Creating new dimensions in agriculture