ఉత్పత్తులు 

అధిక పనితీరు గల బయో ఎరువులు 

అత్యధిక పనితనం కలిగిన జైవ ఎరువు

లీడ్ స్టార్ గోల్డ్

అత్యధిక పనితనం కలిగిన జైవ ఎరువు

ఇందులో మైకోరైజా ఆధారిత బయో ఎరువులు ఉన్నాయి. మొక్కలు నేలలో లభించే పోషకాలను సులువుగా గ్రహించడానికి సహాయపడుతుంది. నేలలోని పోషకాలు మరియు నీటి లభ్యత వేరువ్యవస్థ ద్వారా మొక్కలకు చేరుకొనేలా చేస్తుంది. ఇందులో ఉన్న మైకోరైజా పోషకాలను గ్రహించటం మరియు తెల్లవేరు వ్యవస్థ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

  • వేరు నుండి చిగురాకు వరకు మొక్కల సంపూర్ణాభివృద్ధికి తోడ్పడుతుంది.

  • పంటలలో మెరుగైన అభివృద్ధి కోసం VAM మరియు పోషకాలను అందిస్తుంది.  

  • పోషకాలు తీసుకునే సామర్థ్యాన్ని మరియు వాటి లభ్యతను మెరుగుపరుస్తుంది. 

  •  నాణ్యమైన భూసారాన్ని అభివృద్ధి పరుస్తుంది.    

  • కంటెంట్‌- న్యూరోస్పోరా క్రాస్సా సారము, విటమిన్‌లు, ఎంజైమ్‌లు, యాంటీఆక్సిడెంట్లు, నానో రూపంలో పోషకాలు మరియు సాంద్రీకృత VAM. 

  • లీడ్‌స్టార్ గోల్డ్ నీటిలో సులభముగా కరుగుతుంది కాబట్టి దీనిని పిచికారిలో మరియు ఎరువులతో / బిందు సేద్యములో / డ్రెంచింగ్ పద్ధతుల ద్వారా ఉపయోగించవచ్చును.  



దీనిని ఏ ఏ పంటలలో ఉపయోగించవచ్చును?

పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.  

వివిధ పంటలలో ఏ దశలో దీనిని ఉపయోగించాలి?

ఎదుగుదల దశలో ఎరువులతో

ఎంత మోతాదులో ఉపయోగించాలి?

 పిచికారిలో 1గ్రా /1లీ నీటికి, ఎరువులతో/ 250గ్రా. ఎకరానికి వెదజల్లుటకు 

దీనిని ఏ ఏ పద్ధతిలో వాడటానికి వీలుగా ఉన్నది?

ఎరువులతో, బిందు సేద్యములో మరియు డ్రెంచింగ్ పద్ధతుల ద్వారా 250గ్రా. & పిచికారిలో 1గ్రా /1లీ నీటికి  

తరచుగా అడిగే ప్రశ్నలు

అవును, లీడ్‌స్టార్ గోల్డ్ ను ఇతర పురుగుమందులతో కలిపి ఉపయోగించటానికి అనువుగా ఉన్నది.  

లీడ్‌స్టార్ గోల్డ్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన ఇవి తెగుళ్లు మరియు వ్యాధులకు వ్యతిరేకంగా నిరోధకతను పెంచడంలో సహాయపడతాయి.  

లీడ్‌స్టార్ గోల్డ్ న్యానో రూపంలో విటమిన్లు, ఖనిజాలు మరియు పోషకాలను కలిగి ఉంటుంది. ఇది మొక్కలలో అన్ని భాగాలలో గమనించదగ్గ ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది. 

లీడ్‌స్టార్ గోల్డ్ ఆకులలో పత్రహరిత స్థాయిని పెంచుతుంది మరియు కిరణజన్య సంయోగక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  

మొక్కల ఆరోగ్యకరమైన మరియు ఏకరీతి పెరుగుదలకు లీడ్‌స్టార్ గోల్డ్‌ను ఉపయోగించవచ్చును.  

ఈ శ్రేణిలో సిఫారసు చేయబడిన ఉత్పత్తులు ఏవి?  

బేస్మెంట్ 

పంటల అన్వేషణ

Nano Technology Specialty Nutrients and Bio-Stimulants
కార్బన్ స్టోన్

పంటల అన్వేషణ

Nano Technology Water Soluble Fertilizers
అల్ట్రామ్యాక్స్

పంటల అన్వేషణ

Nano Technology Micro Nutrient Fertilizers
బ్యాక్టోగ్యాంగ్

పంటల అన్వేషణ

Nano Technology Complete Nutrient Fertilizers

Creating New Dimensions in Agriculture

Lead Crop Science Pvt Ltd 

Creating new dimensions in agriculture