ఉత్పత్తులు 

నీటిలో సులభముగా కరిగే ఎరువులు

నీటిలో సులభముగా కరిగే ఎరువులు

హ్యాపీ ఫర్ట్ 13:00:45

నీటిలో సులభముగా కరిగే ఎరువులు

  • వినూత్న టెక్నాలజీ ద్వారా తయారు చేయబడిన NPK ఎరువులు.
  • పూత సమయంలో మొక్కకు అవసరమైన పోషక ఎరువులైన నత్రజని మరియు పొటాషియం లను అందిస్తుంది. అత్యధిక ఉత్పాదక పూతను అభివృద్ధి పరుస్తుంది.
  • పంటకు పూత దశలో అవసరమైన నైట్రోజన్, పొటాషియంల కొరకు దీనిని ఉపయోగించవచ్చు.
  • తక్కువ పరిమాణంతో, వేగవంతమైన పనితీరు కలిగి చిరు ధాన్యములు, ధాన్యాలు మరియు పప్పు ధాన్యములు మొదలైన అన్ని రకాల పంటలలో పండ్లు, కూరగాయలు ఇతర వాణిజ్య పంటలలో సహితం ఇది చాలా సమర్థవంతమైన ఫలితాలను అందిస్తుంది.
  • సాంప్రదాయ ఎరువులతో పోలిస్తే, ధర మరియు పరిమాణం తక్కువగా ఉండి, పనితీరు ఎక్కువగా ఉంటుంది.
  • ఇందులో బయో స్టిమ్యులెంట్స్ ఉంటాయి. ఇది అన్ని రకాల పంటలకు అనువుగా ఉంటుంది.

దీనిని ఏ ఏ పంటలలో ఉపయోగించవచ్చును?

పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.  

వివిధ పంటలలో ఏ దశలో దీనిని ఉపయోగించాలి?

 అన్ని రకాల పంటలలో పూత దశలో

ఎంత మోతాదులో ఉపయోగించాలి?

పిచికారి - 200 గ్రాములు/ 100 లీటర్ల నీటికి, డ్రిప్ -200 గ్రాములు 

దీనిని ఏ ఏ పద్ధతిలో వాడటానికి వీలుగా ఉన్నది?

పిచికారి మరియు బిందు సేద్యములో 

తరచుగా అడిగే ప్రశ్నలు

హ్యాపీ ఫర్ట్ 13:00:45 ను పంట యొక్క పూత దశలో ఉపయోగించాలి. మొక్కలకు నత్రజని మరియు పొటాషియం లను పూత దశలో అవసరమైన మోతాదులో అందించి అత్యధిక పూతను ప్రేరేపిస్తుంది.  

హ్యాపీఫర్ట్ 13:00:45 అతి తక్కువ పరిమాణం అత్యధిక పనితనం ప్రాతిపదికపై తయారు చేయబడిన వినూత్న టెక్నాలజీ ఆధారిత నీటిలో కరిగే ఎరువులు, ఇందులో ఎలాంటి పూరక పదార్థం లేదు.

హ్యాపీఫర్ట్ 13:00:45 వినూత్న టెక్నాలజీ ఆధారిత నీటిలో కరిగే ఎరువులు, ఎటువంటి పూరక పదార్థం లేకుండా రూపొందించబడి, మొక్క ద్వారా తక్షణమే గ్రహించబడి అందుబాటులో ఉంటుంది.

హ్యాపీ ఫర్ట్ 13:00:45 బిందు సేద్యములో/డ్రెంచింగ్ మరియు పిచికారి పద్ధతిలో అనుకూలము.

సాధారణముగా ఉపయోగించే ఎరువులకు 20% మోతాదు వాడుకోవచ్చు.

ఈ శ్రేణిలో సిఫారసు చేయబడిన ఉత్పత్తులు ఏవి?  

సిల్ట్రాన్ 

పంటల అన్వేషణ

Happy Fert Series - Macro Nutrients Fertilizers
హ్యాపీ న్యానో

పంటల అన్వేషణ

Happy Fert Series - Macro Nutrients Fertilizers
ఆక్సిజన్ 

పంటల అన్వేషణ

Happy Fert Series - Macro Nutrients Fertilizers

Creating New Dimensions in Agriculture

Lead Crop Science Pvt Ltd 

Creating new dimensions in agriculture